కోవూరు: సిటీ బస్సులు లేక ప్రజల ఇబ్బందులు

63பார்த்தது
కోవూరు: సిటీ బస్సులు లేక ప్రజల ఇబ్బందులు
కోవూరు నుంచి నెల్లూరుకు గత రెండు రోజులుగా సిటీ బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రవాణా శాఖ అధికారులు తనిఖీల నేపథ్యంలో సిటీ బస్సులను నిలిపివేయడంతో ఆదివారం కూడా సిటీ బస్సులను నడపలేదు. దీంతో ఆటోలపై ప్రజలు ఆధారపడాల్సి వచ్చింది. రవాణా శాఖ అధికారులుO దాడులు చేస్తూ లక్షల రూపాయలు జరిమానా విధిస్తుండడంతో సిటీ బస్సులను నిలిపివేసినట్లు కార్మికులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி