కావలి: వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కాలనీ మునిగింది

79பார்த்தது
వర్షాలకు కావలిలోని జగనన్న కాలనీ నీట మునిగింది. దీనిపై టిడిపి నాయకులు మాల్యాద్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల నగదును ఖర్చు చేసి ఇలాంటి స్థలాల్లో కాలనీలు ఇవ్వడం ద్వారా వర్షాలకు పూర్తిగా మునిగిందని ఇది కేవలం వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిందన్నారు. ఇక్కడి నుంచి ప్రజలు బయటికి రావడానికి కూడా అవస్థలు పడుతున్నారన్నారు. ఇంత దారుణమైన స్థలాన్ని ప్రజలకు కేటాయించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி