రేపు అల్లూరు మండలంలో గ్రామ సభలు

75பார்த்தது
రేపు అల్లూరు మండలంలో గ్రామ సభలు
అల్లూరు మండలంలోని పది గ్రామ పంచాయతీల పరిధిలో శుక్రవారం ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి జ్యోతి తెలియజేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఎంజిఎన్ఆర్ఇజిఎస్, గ్రామాల్లో పలు కొత్త పనులు ప్రతిపాదనలు, సోషల్ ఆడిట్ ప్రాముఖ్యత పై అవగాహన, తదితర సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు అందరూ పాల్గొనాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி