చంద్రగిరి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, కీర్తిశేషులు నారా రామ్మూర్తి నాయుడు దశదిన కర్మ నారావారిపల్లెలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో పాటు పాల్గొని నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు నివాళులర్పించారు. అనంతరం నారా కుటుంబ సభ్యులను పరామర్శించారు.