కందుకూరు; మంత్రి నారాయణను కలిసిన ఎమ్మెల్యే

60பார்த்தது
కందుకూరు; మంత్రి నారాయణను కలిసిన ఎమ్మెల్యే
రాష్ట్ర మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి పొంగూరు నారాయణని వారి నివాసంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణకు ఎమ్మెల్యే ఇంటూరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిరువురు కాసేపు మాట్లాడుకున్నారు. ప్రకాశం జిల్లా డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, పలువురు టిడిపి నాయకులు ఈ కార్యక్రమంలో ఉన్నారు.

தொடர்புடைய செய்தி