సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ కందుకూరు నియోజకవర్గంలోని రామాయపట్నం వద్ద బీపీసీఎల్ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. దాదాపు 6000 ఎకరాలు అందించేందుకు అంగీకారం తెలిపింది. రూ.96 వేల కోట్లతో పెట్టుబడితో ఏర్పాటు కానున్న బీపీసీఎల్ కంపెనీ దీని ద్వారా వేలాదిమంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు, కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబుకి ఎమ్మెల్యే ఇంటూరి ధన్యవాదములు తెలిపారు.