సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

60பார்த்தது
నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం పర్యటించనున్న నేపథ్యంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ సభా ప్రాంగణాన్ని పర్యవేక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సీఎం వస్తున్న విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி