ఒంగోలు: డెంటల్ కాన్ఫిడెన్స్ లో పాల్గొన్న మంత్రి
ఒంగోలు నగరంలో స్టేట్ డెంటల్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి శనివారం పాల్గొన్నారు. దంత వైద్యులు చేస్తున్న నూతన ప్రక్రియలు విప్లవాత్మకమైనవని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, అత్యాధునిక వైద్య కార్యక్రమాలు అందుబాటులోకి తెస్తున్నారని అభినందించారు.