ఒంగోలు: సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోతే వాహనాలు సీజ్

50பார்த்தது
ఒంగోలు నగరంలో 60 ప్రాంతాలలో ద్విచక్ర వాహన తనిఖీలను శనివారం ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా సాయంత్రం ఒంగోలు డి. ఎస్. పి రాయపాటి శ్రీనివాసులు ద్విచక్ర వాహన తనిఖీలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో డిఎస్పీ మాట్లాడుతూ మోటార్ వైలేషన్ కు అడ్డుకట్ట వేసేందుకు వాహనాల తనిఖీలు చేపట్టామని తెలిపారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు.

தொடர்புடைய செய்தி