మంచిర్యాల ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై బెటాలియన్ ఉద్యోగుల ధర్నా

71பார்த்தது
మంచిర్యాల ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై బెటాలియన్ ఉద్యోగుల ధర్నా
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుడిపేట టిజిఎస్పి బెటాలియన్ ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులు మంచిర్యాల పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై శనివారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ కుటుంబం నుంచి వచ్చి తమ బాధ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని చంటి పిల్లలతో సహా నిరసన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி