మీలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన అన్నా వెంకట రాంబాబు

77பார்த்தது
మీలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన అన్నా వెంకట రాంబాబు
మార్కాపురం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు ముస్లిం సోదరులకు మీలాద్ ఉన్ - నబి శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ మీలాద్ ఉన్ నబీ (ప్రవక్త పుట్టినరోజు) పర్వదినం వేడుకలను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. ప్రవక్త సూచించిన సన్మార్గం ఆచరణీయమని కొనియాడారు. అల్లా కృపతో సర్వమానవళి సుఖసంతోషాలతో విరజిల్లాలని ఆకాంక్షించారు.

தொடர்புடைய செய்தி