అటవీశాఖ రేంజ్ అధికారిని కలిసిన నంబుల వెంకటేశ్వర్లు

59பார்த்தது
అటవీశాఖ రేంజ్ అధికారిని కలిసిన నంబుల వెంకటేశ్వర్లు
కనిగిరి అటవీ శాఖ రేంజ్ అధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన మహేశ్వరరెడ్డిని సోమవారం కనిగిరి మాజీ ఎంపీపీ, మండల టిడిపి అధ్యక్షులు నంబుల వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వన్య ప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అటవీ రేంజ్ అధికారి మహేశ్వర్ రెడ్డిని కోరారు.

தொடர்புடைய செய்தி