బైరవకోనలో వరద నీటిని పరిశీలించిన ఎమ్మెల్యే

55பார்த்தது
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కనిగిరి నియోజకవర్గం లోని శైవ క్షేత్రమైన భైరవకోనలో వరద నీరు పోటెత్తింది. ఈ విషయం తెలుసుకున్న కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అక్కడికి చేరుకొని అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. భైరవకోనను దర్శించుకోవడానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி