జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

612பார்த்தது
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి పలు పట్టణాల్లో గ్రామాల్లో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నట్టంతో వాగులకు, చెరువులకు నీరు వస్తున్నాయి. ఈ వర్షాలు రైతులకు ఎంతో ఉపయోగకరమని చెబుతున్నారు. మిర్చి, పత్తి, కంది పంటలు జీవం పోసుకుంటున్నాయని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி