చెత్త పన్ను రద్దు చేయటంతో హర్షం వ్యక్తం చేసిన గొట్టిపాటి

77பார்த்தது
చెత్త పన్ను రద్దు చేయటంతో హర్షం వ్యక్తం చేసిన గొట్టిపాటి
రాష్ట్ర ప్రభుత్వం చెత్త పనులను రద్దు చేయడంతో దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మీ హర్షం వ్యక్తం చేస్తూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో వైసిపి ప్రభుత్వం చెత్త పై పన్ను విధించి ప్రజలను ఇబ్బంది పెట్టిందని తెలిపారు. గత ప్రభుత్వం విధించిన చెత్త పన్నును అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తామని, ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించటం హర్షనీయమన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி