పెద్దారవీడు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

67பார்த்தது
పెద్దారవీడు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం సిద్ధినాని పల్లికి చెందిన రుద్రపాటి చిన్న వెంకటయ్య అప్పుల బాధ తాళలేక మంగళవారం పొలంలో పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైతు గత కొన్ని సంవత్సరాలుగా తనకున్న 5 ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నాడు. నష్టాలు రావడంతో పది లక్షల రూపాయల వరకు అప్పుడు మిగిలాయి. మనస్థాపనతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.

தொடர்புடைய செய்தி