నేతాజీ సుభాష్ చంద్రబోస్ అవార్డు అందుకున్న నాసరయ్య

73பார்த்தது
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అవార్డు అందుకున్న నాసరయ్య
త్రిపురాంతకం మండలానికి చెందిన కవి, రచయిత గొట్టిముక్కుల నాసరయ్యకు బుధవారం గ్లోబల్ ఫౌండేషన్ మరియు ఆదరణ వెల్పేర్ సొసైటీ స్థాపించి నేటికి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు సాహిత్య రంగంలో విశేష కృషిగాను, స్వాతంత్ర్య సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెమోరియల్ అవార్డు 2024. గొట్టిముక్కుల నాసరయ్యకు అంతర్జాల మాధ్యమం ద్వారా అందజేశామని, చైర్మన్ గొట్టిముక్కుల చెన్నకేశవులు తెలిపారు.

தொடர்புடைய செய்தி