దోర్నాలలో పర్యటిస్తున్న కలెక్టర్

66பார்த்தது
దోర్నాలలో పర్యటిస్తున్న కలెక్టర్
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సరియా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలను ఆమె అడిగి తెలుసుకోనున్నారు. స్థానిక అధికారులు కలెక్టర్ పర్యటనతో అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం దోర్నాల పరిసర ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ పర్యటిస్తున్నారు.

தொடர்புடைய செய்தி