సంతనూతలపాడు: ప్రత్యేక అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వర్ రావు

50பார்த்தது
సంతనూతలపాడు: ప్రత్యేక అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వర్ రావు
సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ త మీమ్ అన్సారియా ప్రత్యేక అధికారిగా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి లోకేశ్వరరావును నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం లోకేశ్వర రావు మాట్లాడుతూ సమగ్ర దర్యాప్తు చేసి కలెక్టర్ కు తుది నివేదిక అందిస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி