ఉట్టి కొట్టిన సంతనూతలపాడు ఎమ్మెల్యే

66பார்த்தது
సంతనూతలపాడు మండలం ఏనికపాడు గ్రామంలో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా శ్రీకృష్ణ యాదవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎస్ విజయ్ కుమార్ పాల్గొని ఉట్టి కొట్టారు. ఈ కార్యక్రమంలో భక్తుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగింది. రాత్రివేళ నగర ఉత్సవంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

தொடர்புடைய செய்தி