సంతనూతలపాడు: సరస్వతీ దేవీ అలంకరణలో అమ్మవారు

65பார்த்தது
సంతనూతలపాడు: సరస్వతీ దేవీ అలంకరణలో అమ్మవారు
నాగులుచలపాడు మండలంలోని చేరువానప్పలపాడు గ్రామంలో గల శ్రీఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రుల్లో ఏడవ రోజజైన బుధవారం సరస్వతి దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు శివరామశర్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.

தொடர்புடைய செய்தி