చీమకుర్తి: అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరు వేగవంతం చేయండి

79பார்த்தது
చీమకుర్తి: అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరు వేగవంతం చేయండి
ప్రభుత్వం అమలు పరిచే వివిధ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేయాలని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన టౌన్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ వీధి వ్యాపారులకు పిఎం స్వానిధి రుణాల మంజూరు, పీఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని కోరారు. పొదుపు సంఘాలకు రుణాల గురించి బ్యాంకర్లను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி