ఉచిత వైద్య శిబిరానికి విశిష్ట స్పందన

58பார்த்தது
ఏలూరి చారిటబుల్ ట్రస్ట్, నోవా అగ్రి గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో ఆస్టర్ రమేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో ఆదివారం స్వర్ణ గ్రామంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.ఉదయం 7 గంటలకే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు మెడికల్ క్యాంపు ప్రాంగణానికి తరలివచ్చారు.బి పి, షుగర్,రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన వ్యక్తులకు ఈసీజీ,ఎకో పరీక్షలు నిర్వహించి రోగులకు మందులు పంపిణీ చేశారు.

தொடர்புடைய செய்தி