ఒంగోలు: ప్రజా సమస్యలు తీర్చడానికే వార్డుకో వారం కార్యక్రమం

67பார்த்தது
ప్రజా సమస్యలు తీర్చడానికి వార్డుకో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత తెలిపారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో సోమవారం వార్డుకో వారం అనే కార్యక్రమాన్ని మేయర్ నిర్వహించారు. డ్రైనేజీ కాలవల్లో చెత్తాచెదారం వేయడం వలన కలిగే నష్టాల పైన ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా మేయర్ వెల్లడించారు.

தொடர்புடைய செய்தி