నేడే కనిగిరిలో అన్న క్యాంటీన్ ప్రారంభం

74பார்த்தது
నేడే కనిగిరిలో అన్న క్యాంటీన్ ప్రారంభం
కనిగిరి పట్టణంలోని తీగల గొందిలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. దీనిని గురువారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభించనున్నారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. దీనిని బుధవారమే ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాలతో వాయిదా వేశారు.

தொடர்புடைய செய்தி