కనిగిరి: టపాసుల విక్రయాలకు అనుమతులు తప్పనిసరిగా పొందాలి

61பார்த்தது
కనిగిరి: టపాసుల విక్రయాలకు అనుమతులు తప్పనిసరిగా పొందాలి
టపాసుల విక్రయాలకు వ్యాపారస్తులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కనిగిరి సీఐ ఆదిశేషు తెలిపారు. కనిగిరి పోలీసు స్టేషన్ ఆవరణలో శుక్రవారం దీపావళి పండుగకు సంబంధించిన బాణాసంచా దుకాణదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ దుకాణాలు ఏర్పాటు చేసుకునే వ్యాపారులు ముందుగా పోలీసు, ఫైర్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలని సూచించారు.

தொடர்புடைய செய்தி