పశువుల భూములు ఆక్రమణ

61பார்த்தது
వెలిగండ్ల మండల కేంద్రంలోని పశువుల భూములను ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బుధవారం పలువురు పశువులదారులు వెలిగండ్ల మండల కేంద్రంలోని స్థానిక మండల తహసీల్దార్ కు వినతిపత్రం ఇవ్వాలని కార్యాలయానికి గొర్రెలను తీసుకువెళ్లి నిరసన తెలిపారు. కానీ అక్కడ అధికారులు లేకపోవడంతో అటెండర్ కి అర్జీ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆక్రమించిన భూములను కాపాడాలని కోరారు.

தொடர்புடைய செய்தி