వస్త్ర గణపతి వినాయక విగ్రహం ఏర్పాటు

69பார்த்தது
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో వినాయక చవితి సందర్భంగా రేడియో బావి సెంటర్లో వస్త్ర గణపతి వినాయక విగ్రహాన్ని ముంబై నుంచి ప్రత్యేకంగా తీసుకొని వచ్చి శనివారం ప్రత్యేక సెట్టింగ్లతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ స్వామి వారికి మూడు రోజులు ప్రత్యేక పూజలు అనంతరం చివరి రోజు ఉట్టికొట్టే కార్యక్రమం, లడ్డూ వేలం పాట తో స్వామి వారిని నిమగ్నం చేస్తామని నిర్వాహకులు తెలిపారు.

தொடர்புடைய செய்தி