కలెక్టర్ ను కలిసిన కమిషనర్

78பார்த்தது
కలెక్టర్ ను కలిసిన కమిషనర్
ప్రకాశం జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో.. గిద్దలూరు నగర పంచాయితీ మున్సిపల్ కమిషనర్ వెంకట దాస్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలసి మొక్కను అందించారు. అనంతరం గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో పలు సమస్యలను కలెక్టర్ దృష్టి కి తీసుకు వెళ్లారు.

தொடர்புடைய செய்தி