రాచర్లలో కొండచిలువ కలకలం

73பார்த்தது
రాచర్లలో కొండచిలువ కలకలం
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గౌతవరం గ్రామ సమీపంలో మంగళవారం కొండచిలువ కలకాలం రేపింది. స్థానిక పొలాలలో సంచరిస్తున్న కొండచిలువను చూసిన స్థానిక ప్రజలు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు కొండచిలువను పట్టుకొని సురక్షితంగా స్థానిక నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. కొండచిలువను బంధించడంతో స్థానిక ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

தொடர்புடைய செய்தி