రేపు దర్శనాలు రద్దు చేసిన అధికారులు

78பார்த்தது
రేపు దర్శనాలు రద్దు చేసిన అధికారులు
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన.. శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ దర్శనాలను రేపు శనివారం రద్దు చేస్తున్నట్లుగా శుక్రవారం అటవీశాఖ పోలీస్ అధికారులు వెల్లడించారు. గుండ్లకమ్మ వాగు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా ఆలయ ఈవోతో సంప్రదింపులు జరిపి దైవదర్శనాలు రద్దు చేసినట్లుగా రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు.

தொடர்புடைய செய்தி