గుండ్లకమ్మ వాగు దాటి అంత్యక్రియలు

55பார்த்தது
గుండ్లకమ్మ వాగు దాటి అంత్యక్రియలు
ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామస్తులు అంత్యక్రియలు చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గుండ్లకమ్మ వాగు రావిపాడు వద్ద ఉదృతంగా ప్రవహిస్తుంది. గ్రామానికి చెందిన పిచ్చమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యం కారణాలతో మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు వృద్ధురాలి అంత్యక్రియలు పూర్తి చేసేందుకు అతి కష్టం మీద గుండ్లకమ్మ వాగు దాటి అంత్యక్రియలు పూర్తి చేశారు.

தொடர்புடைய செய்தி