బైకును ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

70பார்த்தது
బైకును ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సింగంపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ద్విచక్ర వాహన దారుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி