జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం

52பார்த்தது
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం
రాచర్ల మండలంలోని అన్నంపల్లె ఎలిమెంటరీ స్కూల్ టీచర్ డి.అరుణ, ఆకవీడు జిల్లా పరిషత్ హై స్కూల్ హిందీ ఉపాధ్యాయులు రాధాకృష్ణమూర్తి ఇరువురు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వీరు కలెక్టర్,డీఈవో చేతుల మీదుగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రం అందుకున్నారు. వారిరువురిని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటం, శాలువాతో ఘనంగా వారి స్కూళ్లలో విద్యార్థిని విద్యార్థుల మధ్యలో సత్కరించడం జరిగింది.

தொடர்புடைய செய்தி