అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బూచేపల్లి

73பார்த்தது
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బూచేపల్లి
శరన్నవరాత్రులలో భాగంగా దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బూచేపల్లిని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు.

தொடர்புடைய செய்தி