నేడు కురిచేడులో మెగా కంటి వైద్య శిబిరం

73பார்த்தது
నేడు కురిచేడులో మెగా కంటి వైద్య శిబిరం
కురిచేడు మండల ప్రజలు ఆదివారం నిర్వహిస్తున్న మెగా కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. గుంటూరుకు చెందిన శ్రీ శంకర నేత్రాలయం వారి ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు దొనకొండలో ఆర్. ఎం. సి స్కూల్ ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు.

தொடர்புடைய செய்தி