దర్శి: జిల్లా యూట్యూబ్ ఛానల్ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నిక

51பார்த்தது
దర్శి: జిల్లా యూట్యూబ్ ఛానల్ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నిక
ప్రకాశం జిల్లా యూట్యూబ్ ఛానల్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీని దర్శిలోని ఓ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఎన్నుకున్నారు. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షుడిగా హనుమంతరావు, జిల్లా అధ్యక్షుడిగా సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యూట్యూబ్ ఛానల్స్ యాజమాన్య సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.

தொடர்புடைய செய்தி