విజయనగరం ఉత్సవాలు సందర్భంగా, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విజయనగరం ట్యాంక్ బండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన అఖిల భారత డ్వాక్రా బజార్ కు శనివారం అపూర్వ స్పందన లభిస్తుంది. దేశంతో రాష్ట్రం నలుమూలలు నుండి డ్వాక్రా సంఘాలు సభ్యులు తయారుచేసిన ఉత్పత్తులు ఈ బజార్ లో విక్రయిస్తున్నారు. సుమారు 250 పైగా షాపులు ఉన్నాయని, జిల్లాలో మహిళా సంఘాలు సభ్యులు అందరు వచ్చి తోటి సభ్యులకు సహకరించాలని,కల్యాణ్ చక్రవర్తి కోరారు.