సాలూరు: మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

68பார்த்தது
సాలూరు: మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా
పారిశుధ్య కార్మికులను శాశ్వత కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సాలూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పారిశుధ్య, ఇంజనీరింగ్, విద్యుత్ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు రాముడు, శంకర్రావు మాట్లాడుతూ. మృతి చెందిన కార్మిక కుటుంబాలకు ఉపాధి, ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி