మక్కువ: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి సహకరించాలి

74பார்த்தது
మక్కువ: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి సహకరించాలి
మక్కువ మండలంలో శంబర ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి అందరూ కలిసి, కట్టుగా పనిచేయాలని ఎంపీడీవో డి. డి స్వరూపారాణి అన్నారు. మండలంలోని శంబర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ధి సంఘ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధితో పాటు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు అన్నారు. వచ్చే నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி