ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

77பார்த்தது
కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాలూరు పట్టణం 26వ వార్డులో ఉన్న వృద్ధులకు, వికలాంగులకు మంత్రి సంధ్యారాణి స్వయంగా ఇంటింటికీ వెళ్లి అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారము పెన్షన్ పెంచడంతో లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారని, అలాగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమని తెలిపారు.

தொடர்புடைய செய்தி