తాళ్లపూడి సర్పంచ్ బలగ నాగేశ్వరరావు కి 104 ఉద్యోగుల సమస్యలపై శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగుల హక్కులు కాపాడాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. అంతే కాకా జీవో నెంబర్ 7 ప్రకారం వేతనాలు చెల్లించాలని, వాహనాలకు ఫిట్‌నెస్ మరియు ఇన్సూరెన్స్ చేయాలని డీఈవో సంతోష్, పార్వతీపురం 104 జిల్లా అధ్యక్షులు ఆనందరావు కోరారు.