పార్వతీపురం: ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలను పాటించాలి

75பார்த்தது
పార్వతీపురం: ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలను పాటించాలి
ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్, రెన్యువల్ ప్రక్రియలో భాగంగా పార్వతీపురంలో అభయ క్లినిక్, డయాగ్నోస్టిక్స్, వందన హాస్పిటల్ లను వైద్యారోగ్యశాఖ మన్యం జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్మోహనరావు వైద్య బృందంతో కలసి శనివారం తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రుల్లో నాణ్యతా ప్రమాణాలు ఏ మేరకు అమలు చేస్తున్నారో అని ప్రతీ విభాగాన్ని పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி