పార్వతీపురం: ఎల్ఐసి ఏజెంట్ల వంట వార్పు కార్యక్రమం

52பார்த்தது
పార్వతీపురంలోని ఎల్ఐసి ఆఫీస్ వద్ద సోమవారం లియాఫీ యూనియన్ నాయకులు ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఎల్ఐసి మేనేజ్మెంట్ తీసుకొస్తున్న కొత్త పాలసీలో నిబంధనలు పాలసీదారులకు, ఏజెంట్లకు ఇబ్బందికరంగా ఉన్నాయని, జీఎస్టీని రద్దు చేయాలని, పాలసీ హోల్డర్స్ బోనస్ రేట్లు పెంచాలి, ఏజెంట్ల కమిషన్ పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி