పార్వతీపురం: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించండి: డిఐజి

54பார்த்தது
పార్వతీపురం: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించండి: డిఐజి
గ్రామ స్థాయిలో ప్రజలకు సైబర్ నేరాలు, మత్తు పదార్దాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, మహిళా భద్రతా వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపినాద్ జట్టి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం బలిజిపేట పోలీస్ స్టేషన్ను సందర్శించి తనిఖీ చేయడం జరిగింది. ఆయన తో పాటు జిల్లా ఎస్పీ ఎస్. వి. మాధవ్ రెడ్డ కలిసి బలిజిపేట పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.

தொடர்புடைய செய்தி