తెర్లాం మండలంలో శనివారం సర్పంచ్ రూప ప్రాథమిక వైద్య కేంద్రంలోని 104 వాహన సిబ్బంది తమ సమస్యలపై వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తమకి నెల నెల సక్రమంగా జీతాలు చెల్లించక కుటుంబాలను పోషించటం చాక కష్టం అవుతుందని అన్నారు. 104 సేవలను ప్రభుత్వమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ద్వారా నిర్వహించాలని అన్నారు.