బొబ్బిలి: ప్రభుత్వ భూమిలో ఆక్రమణల తొలగింపు

74பார்த்தது
బొబ్బిలి పట్టణంలో చెరువు కబ్జాకు గురవుతుందని అందిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ సిబ్బంది స్పందించారు. తహశీల్దార్ ఎం. శ్రీను ఆదేశాల మేరకు సిబ్బంది జేసీబీ సహాయంతో ఆదివారం ఆక్రమణలు తొలగించారు. బొబ్బిలి మండల పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువులు అక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி