వరద ప్రవాహ ప్రాంతాల ప్రజలు అప్రమత్తం ఉండాలి

82பார்த்தது
కృష్ణా నది వరద ప్రవాహ ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో మంగళవారం మైకుల ద్వారా ప్రతి గ్రామం తిరుగుతూ ప్రజలకు సూచనలు జారీ చేశారు. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావస కేంద్రాల్లో ఉండాలంటూ తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி