నాగార్జునసాగర్ 26 గేట్లు మూసివేత

64பார்த்தது
నాగార్జునసాగర్ 26 గేట్లు మూసివేత
మాచర్ల మండలం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం తగ్గిందని అధికారులు బుధవారం తెలిపారు. దీంతో 26 గేట్లను మూసివేసినట్లు పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఇన్ ఫ్లో 1,98,937 క్యూసెక్కులు కాగా ఔట్ ప్లో 39,485 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ ప్రస్తుత నీటిమట్టం 586.30 అడుగులు కాగా పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది.

தொடர்புடைய செய்தி