జాతీయ స్థాయి కోకో పోటీలకు ఒప్పిచర్ల విద్యార్థి

76பார்த்தது
జాతీయ స్థాయి కోకో పోటీలకు ఒప్పిచర్ల విద్యార్థి
ఉమ్మడి ప్రకాశం జిల్లా పంగలూరులో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్స్ కోకో పోటీల్లో కారంపూడి మండలం ఒప్పిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి శివమణి రాష్ట్ర సబ్ జూనియర్స్ కోకో బాలికల జట్టుకు ఎంపికైందని హెచ్ఎం విజయ లలిత బుధవారం చెప్పారు. శివమణి ఎంపిక పట్ల వ్యాయామ ఉపాధ్యాయులు చిన్న రత్తయ్య, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు అభినందించారు.

தொடர்புடைய செய்தி